తెలంగాణ

telangana

ETV Bharat / videos

భర్తకు బాయ్​ఫ్రెండ్​కు తేడా చెప్పిన యాంకర్ సుమ!

By

Published : Sep 16, 2019, 9:23 AM IST

Updated : Sep 30, 2019, 7:11 PM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుమ సందడి చేసింది. పెళ్లికి ముందు రాజీవ్ ఎలా ఉండేవాడని అలీ అడగగా.. పెళ్లికి ముందు బాయ్​ఫ్రెండ్​లా ఉండేవాడని, తర్వాత భర్తలా ఫోజుకొడుతున్నాడని తెలిపింది సుమ.
Last Updated : Sep 30, 2019, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details