సుడిగాలి సుధీర్ ఫస్ట్ లవ్ ఎప్పుడంటే..! - అలీ
యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, కమెడియన్‌గా, నటుడిగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్ ప్రస్తుతం హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఈ నటుడు పలు విషయాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. తన చిన్ననాటి ప్రేమాయణం గురించి వివరించాడు.