లాక్డౌన్లో సుధీర్, రష్మి ఏం చేశారో తెలుసా? - అలీతో సరదాగా తాజా వార్తలు
యాంకర్‌గా, నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మి. ఇక హాస్యనటుడిగా జబర్దస్త్ వేదికగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న వీరిద్దరూ లాక్డౌన్లో చేసిన సంగతులతో పాటు, అనేక విశేషాలు పంచుకున్నారు.