శివరాత్రి స్పెషల్: బుల్లితెర నటులతో 'స్టార్ మహిళ' సందడి - star mahila promo
ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే 'స్టార్ మహిళ' లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. శివరాత్రి పురస్కరించుకుని ఈరోజు కార్యక్రమంలో సీరియల్ నటీనటులతో ప్రత్యేకంగా అలరించబోతుంది. అంతవరకు తాజా ప్రోమోను చూసేయండి.