స్టార్ మహిళ: టూత్‌బ్రష్ కష్టాలు అలా ఉంటాయా? - movie news
స్టార్ మహిళ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్.. తను వంట చేయడం గురించి, అలానే ఓ టూత్‌బ్రష్ కష్టాల గురించి చెప్పింది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటలకు వరకు ఈటీవీలో ప్రసారమవుతోంది.