అదిరే డ్యాన్స్‌లు, కామెడీతో 'స్టార్ మహిళ' సందడి! - స్టార్ మహిళ
యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'స్టార్ మహిళ' లేటేస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటలకు వరకు ఈటీవీలో ఈ షో ప్రసారమవుతోంది.
Last Updated : Mar 29, 2021, 10:11 AM IST