తెలంగాణ

telangana

ETV Bharat / videos

శ్రీముఖి భర్త ఆ స్టార్ హీరోలా ఉండాలంట..! - ranveer singh

By

Published : Jul 14, 2019, 6:19 PM IST

'అలీతో సరదాగా..' కార్యక్రమంలో యాంకర్లు శ్రీముఖి, రవి పాల్గొన్నారు. వీరిద్దరూ అలీతో కలిసి అల్లరి అల్లరి చేశారు. నీకు ఎలాంటి భర్త కావాలని అడిగిన ప్రశ్నకు శ్రీముఖి స్పందిస్తూ.. ఓ బాలీవుడ్​ హీరో పేరు చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details