తెలంగాణ

telangana

ETV Bharat / videos

వారి కోసం 'శ్రీదేవి సోడా సెంటర్' స్పెషల్​ షో - శ్రేదేవి సోడా సెంటర్​

By

Published : Sep 6, 2021, 2:21 PM IST

సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన 'శ్రీదేవి సోడా సెంటర్'పై(Sridevi soda centre rating) పలువురు మహిళలు ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో మహిళల కోసం చిత్రబృందం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ షోకు చిత్ర నటీనటులతోపాటు పలు మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక విశ్లేషకులు హాజరై చిత్రాన్ని వీక్షించారు. అనంతరం దర్శకుడు కరుణకుమార్ ఎంచుకున్న ఇతివృత్తం బాగుందని అభినందించారు. నేటి యువత కుల రక్కసిపై గొడ్డలివేటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details