కట్టప్పలా ఈ పాత్ర గుర్తుండిపోతుంది: సత్యరాజ్ - సత్యరాజ్
'ప్రతిరోజూ పండగే' చిత్రబృందం ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొంది. హీరోహీరోయిన్లు సాయిధరమ్ తేజ్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యరాజ్ హాజరై పలు విషయాలు పంచుకున్నారు. 'బాహుబలి'లో కట్టప్పలా ఈ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని సత్యరాజ్ అన్నాడు.