అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా: శర్వా - సమంత, శర్వానంద్
'జాను' సినిమా విడుదల సందర్భంగా సమంత, శర్వానంద్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శర్వానంద్ తాను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పాడు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి ప్రేమకథలు లేవని అన్నాడు.
Last Updated : Feb 29, 2020, 1:21 AM IST