Skylab review: 'స్కైలాబ్' మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్ - skylab twitter review
వినూత్నంగా తీసిన 'స్కైలాబ్' మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎవరెవరు ఎలా చేశారు? తదితర విషయాలు 'స్కైలాబ్' చూసిన ఆడియెన్స్ మాటల్లోనే..