తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాయని సునీత కోసం విమానాన్ని ఆపిన నాగార్జున - సింగర్ సునీత

By

Published : Apr 2, 2020, 2:44 PM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన గాయని సునీత.. వ్యాఖ్యత అలీతో కలిసి సందడి చేసింది. ఆసక్తికర విషయాలను పంచుకుంది. 1999లో అమెరికా వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి అలీ చెప్పగా, దానికి వివరణ ఇచ్చింది సునీత. వీటితో పాటే డ్యాన్స్​ చేసి ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details