చీరకట్టు రహస్యాన్ని చెప్పిన గాయని సునీత - సింగర్ సునీత వార్తలు
తన 25 ఏళ్ల కెరీర్ గురించి ఒక్క మాటలో చెప్పారు గాయని సునీత. హైదరాబాద్లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఈమె ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన చీరకట్టు, తెలుగు భాష గురించి తెలిపారు. వీటితో పాటు పలు విషయాల్ని పంచుకున్నారు.