పార్టీ చేసుకున్న 'జబారియా జోడి' - పరిణీతి చోప్రా
సిద్దార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా జంటగా నటించిన బాలీవుడ్ సినిమా 'జబారియా జోడి'. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ముంబయిలో గ్రాండ్గా పార్టీ చేసుకుంది చిత్రబృందం. హీరో హీరోయిన్లుగా నవ్వులు చిందిస్తూ కెమెరా కంటికి చిక్కారు. ప్రశాంత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది.