తెలంగాణ

telangana

ETV Bharat / videos

దాసరి మెప్పుతో సినిమాల్లోకి జేపీ అరంగేట్రం - జయప్రకాశ్​ రెడ్డి న్యూస్​

By

Published : Sep 8, 2020, 1:05 PM IST

నల్లగొండలో ఉన్నప్పుడు తాను 'గప్​ చుప్​' అనే నాటకానికి దర్శకత్వం వహిస్తూ.. వేదికపై నటించానని నటుడు జయప్రకాశ్​ రెడ్డి తెలిపారు. ఈ నాటకానికి హాజరైన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావుకు తన నటన నచ్చి.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మాట ఇచ్చినట్లు చెప్పారు. అలా 'బ్రహ్మ పుత్రుడు' చిత్రంలో అవకాశం లభించిందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు జేపీ.

ABOUT THE AUTHOR

...view details