'ఆ నాటకంలో 'ఉత్తమ నటి' అవార్డు వచ్చింది' - Jayaprakash reddy ali tho saradaga
తన కుటుంబంలో సినీనేపథ్యం లేకపోయినా రంగస్థలం ద్వారా తనకు నటన అబ్బిందని 'అలీతో సరదాగా' కార్యక్రమంలో చెప్పారు నటుడు జయప్రకాశ్ రెడ్డి. డిగ్రీ చదివే రోజుల్లో తన సీనియర్ ఓ నాటకంలో ఆడ వేషం ఇచ్చాడని ఆ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు లభించిందని వెల్లడించారు. అప్పటి నుంచి నటన మీద మక్కువ పెరిగిందన్నారు.