అందుకోసం గూగుల్ చేశా: సమంత - సమంత ఇంటర్య్యూ
హీరో శర్వానంద్- సమంత జంటగా నటిస్తోన్న చిత్రం 'జాను'. ఈ సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు సామ్, శర్వా. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమ ఎప్పటికీ మరిచిపోలేమని ఈ జంట చెప్పింది.
Last Updated : Feb 29, 2020, 12:53 AM IST