తెలంగాణ

telangana

ETV Bharat / videos

సమంత వాళ్లని సొంత పిల్లల్లా చూసుకుంటుందట! - cinema vaarthalu

By

Published : Dec 11, 2019, 6:12 AM IST

'ఆలీతో సరదాగా' టాక్​షోకు హాజరైన హీరోయిన్ సమంత.. తన స్టాఫ్ మెంబర్స్​ను సొంత పిల్లల్లా చూసుకుంటానని చెప్పింది. ఈ విషయం గురించి వ్యాఖ్యాత అలీ వివరించాడు. 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్​లో సమంత స్టాఫ్​తో తనకెదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details