రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సాయి కుమార్ - సాయి కుమార్ రంజాన్ విషెస్
By
Published : May 25, 2020, 3:21 PM IST
టాలీవుడ్ నటుడు సాయి కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు లాక్డౌన్ నిబంధనలు, మరోవైపు ఉపవాస నియమాలు పాటించిన ముస్లిం సోదరీసోదరీమణులందరికీ ఆ దేవుడి కృప ఉంటుందని చెప్పారు.