'మరణం మనిషికే కానీ మంచితనానికి కాదు' - సాయి కుమార్ తాజా వార్తలు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై సంతాపం వ్యక్తం చేశారు నటుడు సాయి కుమార్. మరణం మనిషికే కానీ మంచితనానికి రాదు అని అన్నారు. మీరూ, మీ పాట, మీ మాట చిరస్మరణీయం అని వెల్లడించారు.
Last Updated : Sep 26, 2020, 9:50 AM IST