తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమితాబ్​తో రొమాన్స్ నా కల: ఖుష్భూ - అమితాబ్ బచ్చన్

By

Published : Jan 2, 2020, 12:41 PM IST

Updated : Jan 2, 2020, 10:39 PM IST

తన అందచందాలతో సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన నటి ఖుష్బూ. 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ హీరోయిన్.. పలు ఆసక్తికర విషయాలను చెప్పింది. అమితాబ్ బచ్చన్​తో రొమాన్స్ చేయడం తన కల అని, అయితే ఆ క్రమంలో ఆ విషయం ఆయనకు చెప్పడం. అమితాబ్ తనను కొడతాననడం, ఆ తర్వాత జరిగిన విషయాలను చెప్పింది.
Last Updated : Jan 2, 2020, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details