తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2020, 4:12 PM IST

ETV Bharat / videos

సాక్స్​తో మాస్క్ తయారు చేసిన టాలీవుడ్ దర్శకుడు

టాలీవుడ్ దర్శకుడు రవిబాబు.. మాస్క్​ను తయారు చేయడం చూపించాడు. చాలా సులభంగా షూ సాక్స్​ను ఉపయోగించి, వీటిని రూపొందించాడు. ఇతడు ప్రస్తుతం 'క్రష్' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details