పుట్టినరోజున ఏడుస్తోన్న రవిబాబు.. ఎందుకు? - పుట్టినరోజున ఏడుస్తోన్న రవిబాబు
విలక్షణ దర్శకుడు రవిబాబు లాక్డౌన్ రోజుల్లో విభిన్నంగా గడుపుతున్నాడు. క్వారంటైన్ వార్షికోత్సవం పేరుతో ఒక్కడే ఏడ్చుకుంటూ సంబరాలు చేసుకున్న రవిబాబు.. కరోనా వైరస్ రూపంలో తయారుచేసిన కేక్‌ను తిని ఆనందించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన రవిబాబు తండ్రి చలపతిరావు కుమారుడి వింత ప్రవర్తనకు విస్తుపోయారు.
Last Updated : Apr 25, 2020, 4:08 PM IST