రణ్వీర్ నయా లుక్.. నెట్టింట హాట్ టాపిక్ - రష్మిక మందాన్న
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కుమన్నాడు. అతడు ధరించిన దుస్తులు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే ఇదే విమానాశ్రయంలో కనిపించింది నటి రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్లో సిద్దార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను', అమితాబ్‌తో 'గుడ్ బై' చిత్రాల్లో నటిస్తోందీ భామ.