తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఆ పాట తప్పుగా అర్థమైందేమో అనిపించింది' - రామజోగయ్య శాస్త్రి

By

Published : Dec 4, 2019, 11:27 AM IST

రామజోగయ్య శాస్త్రి.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న శాస్త్రి పలు విషయాలను పంచుకున్నాడు. 'జనతా గ్యారేజ్​'లోని 'ప్రణామం..ప్రణామం' పాట ప్రేక్షకుల్ని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details