వర్మ ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడో తెలుసా ..? - ram gopal varma
తరచూ తన చిత్రాలతో వివాదాల్లో నిలిచే దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఎలాంటి విషయంపైనా మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆర్జీవీ తను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలిపాడు.
Last Updated : Sep 29, 2019, 8:31 PM IST