తెలంగాణ

telangana

ETV Bharat / videos

'వచ్చే జన్మలో బోనీ కపూర్​లా పుడతా'

By

Published : Jul 7, 2019, 10:31 AM IST

రామ్​గోపాల్​ వర్మ.. పరిచయం అక్కర్లేని పేరు. తరచూ వివాదాస్పద ట్వీట్లు, మాటలతో వార్తల్లో నిలుస్తాడు. టీవీ ఇంటర్వ్యూలు, షోలలో ఆయన చెప్పే సమాధానాలు కాస్త భిన్నంగా ఉంటాయి. తాజాగా 'అలీతో సరదాగా' ప్రోగ్రాంలో పాల్గొన్న వర్మ.. పలు ప్రశ్నలకు ఆసక్తిరమైన సమాధానాలు చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details