తెలంగాణ

telangana

ETV Bharat / videos

రకుల్ నోట అల్లుఅర్జున్ పవర్​ఫుల్​​ డైలాగ్ - etv bharat

By

Published : Aug 19, 2019, 5:39 AM IST

Updated : Sep 27, 2019, 11:33 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన రకుల్​ ప్రీత్​ సింగ్​... అల్లుఅర్జున్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. స్టైలిష్​ స్టార్​ను తన అభిమాన వ్యక్తిగా పోల్చిచెప్పింది. 'సరైనోడు' సినిమాలోని ఓ డైలాగ్​తో అభిమానులను అలరించింది.
Last Updated : Sep 27, 2019, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details