జీవిత పాఠాలు చెబుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ - ఆలీతో సరదాగా కార్యక్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ప్రతిరోజూ ఏదో ఒక అడ్వెంచర్ చేస్తుంటానని చెప్పింది. ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపాలని సూచించింది.