తెలంగాణ

telangana

ETV Bharat / videos

రకుల్ సినిమాల్లోకి వచ్చింది అందుకే! - Rakul preet Sing first movie

By

Published : Apr 1, 2020, 10:10 AM IST

'కెరటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అగ్రహీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అయితే రకుల్ సినిమాల్లోకి వచ్చింది పాకెట్​ మనీ కోసమట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. దీంతో పాటు ఆలీతో సరదాగా షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details