'దూరం నుంచి చూస్తే ఐశ్వర్యారాయ్లా కనిపిస్తా!' - rakhi sawant latest updates
తన మాటలతో, చేష్టలతో అభిమానులను ఎప్పుడూ అలరిస్తుంటుంది బాలీవుడ్ నటి రాఖీ సావంత్. ఇటీవలే మీడియాతో సరదాగా ముచ్చటించిన ఆమె.. తనను దూరం నుంచి చూస్తే ఐశ్వర్యారాయ్లా, దగ్గరి నుంచి చూస్తే రాఖీ సావంత్లా కనిపిస్తానంటూ చమత్కరించింది.