వారినే పెళ్లి చేసుకుంటానని భీష్మించిన రాశి - రాశి-రాజీవ్ గాంధీ
అందం, అభినయంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక రాశి. 'గోకులంలో సీత', 'శుభాకాంక్షలు', 'పండుగ', 'ఏవండి పెళ్లి చేసుకోండి' వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఈ నటి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెంకటేశ్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానంటూ తెలిపింది.