తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒంటరిగా హిమాలయాలకు స్టార్​ హీరోయిన్! - సాయి ధరమ్ తేజ్

By

Published : Jul 24, 2019, 6:14 PM IST

టాలీవుడ్​లో హీరోయిన్​గా​ గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. అలీతో జాలీగా కార్యక్రమానికి హాజరైన ఈ భామ.. ఒంటరిగా పర్యటనలకు వెళ్లడం తనకిష్టమని చెప్పింది. ఓసారి హిమాలయాలకు అలాగే వెళ్లానని చెబుతూ అప్పుడు జరిగిన విషయాల్ని పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details