'వారు రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి వస్తుంది' - టాలీవుడ్ తాజా వార్తలు
లాక్డౌన్ ప్రభావంతో టాలీవుడ్లో సంభవించబోతున్న పలు విషయాలు గురించి చెప్పిన నిర్మాత సురేశ్‌బాబు.. భవిష్యత్తులో చిత్ర నటీనటులు, దర్శకులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వీటితో పాటు పలు అంశాలపై మాట్లాడారు