'వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ కొనసాగితే థియేటర్లకు పూర్వవైభవం' - తాజా సినిమా వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో ఆదరణ దక్కించుకుంటున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ గురించి మాట్లాడారు నిర్మాత సురేశ్‌బాబు. కరోనా అంతమైన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఉంటే థియేటర్లకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని, లేదంటే ప్రజలు ఓటీటీల వైపే మొగ్గు చూపుతారని చెప్పారు. త్వరలో తాము వెబ్ సిరీస్‌లు తీసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
Last Updated : May 1, 2020, 4:10 PM IST