తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మల్లేశం గురించి వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు'

By

Published : Jun 27, 2019, 4:12 PM IST

ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం కథ వింటే ఎంతోమంది స్ఫూర్తి పొందుతారని, ఆ క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పాడు ప్రియదర్శి. మల్లేశం కనిపెట్టిన ఆ యంత్రం ఎన్నో చేనేత కుటుంబాలకు ఉపయోగపడిందని చెపుతూ మరెన్నో విషయాల్ని పంచుకున్నాడీ నటుడు.

ABOUT THE AUTHOR

...view details