'అందరూ అనుకున్నట్లు కాదు.. నేను బేసిగ్గా విలన్ని'
నటన ప్రారంభించిన కొత్తలో విలన్ పాత్రలు చేశానని, పెళ్లి చూపులు చిత్రంతోనే హాస్యనటుడిగా మారానని చెప్పాడు ప్రియదర్శి. వీటితో పాటే 'మల్లేశం' సినిమాను ఎంపిక చేసుకునేందుకు గల కారణాలను వివరించాడు. చిత్రం గురించి మరెన్నో విశేషాల్ని పంచుకున్నాడు.