ఎన్టీఆర్‌తో గొడవపడ్డ హీరోయిన్ రాశీఖన్నా - prathiroju pandage news
'ప్రతిరోజూ పండగే' చిత్రబృందం.. దీపావళికి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాశీఖన్నా గురించి ఆసక్తికర విషయం చెప్పాడు హీరో సాయిధరమ్‌తేజ్. తారక్‌తోనూ ఓసారి గొడవపడిందని అన్నాడు. అసలు ఎందుకు వారిద్దరూ తగవులాడుకున్నారంటే?