తెలంగాణ

telangana

ETV Bharat / videos

తొలుత రాశీఖన్నాను అనుకోలేదు : సాయిధరమ్ తేజ్ - prathiroju pandage cinema news

By

Published : Oct 27, 2019, 10:52 PM IST

దీపావళి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది 'ప్రతిరోజూ పండగే' చిత్రబృందం. అందులో భాగంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. తొలుత రాశీఖన్నాను హీరోయిన్​గా అనుకోలేదని చెబుతూ ఆ విషయాలను వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details