అలీ ఇచ్చిన ఆ గిఫ్ట్‌ను భద్రంగా దాచుకున్న ప్రదీప్ - ali pradeep
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరో, యాంకర్ ప్రదీప్.. తన గురించి చెప్పాడు. ఎదుటివారు నవ్వితే తనకు కడుపు నిండిపోతుందని అన్నాడు. ఓ సందర్భంలో అలీ ఇచ్చిన రూ.500 నోటును ఇప్పటికీ భద్రంగా పర్స్‌లో దాచుకున్నానని చెప్పాడు.