తెలంగాణ

telangana

ETV Bharat / videos

అందాల భామల ర్యాంప్​వాక్​ అదరహో

By

Published : Oct 2, 2019, 2:54 PM IST

Updated : Oct 2, 2019, 9:22 PM IST

పారిస్ ఫ్యాషన్​ వీక్​-2019 సందడిగా సాగుతోంది. పలువురు మోడళ్లు విభిన్న దుస్తుల్లో సందడి చేశారు. ప్రముఖ హాలీవుడ్ నటీనటులు జస్టిన్ టింబర్​లేక్, జెస్సీకా బైల్,జెన్నీఫర్ కొనెల్లీ, చ్లో గ్రేస్​ మొర్జ్​, అలికా వికందర్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.​
Last Updated : Oct 2, 2019, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details