తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఆస్కార్' అవార్డుల ఈవెంట్​లో తారల తళుకుబెళుకులు - JOKER CINEMA

By

Published : Feb 10, 2020, 10:22 PM IST

Updated : Feb 29, 2020, 10:11 PM IST

లాస్ ఏంజిల్స్​లో ఈ రోజు ఎంతో అట్టహాసంగా జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ ప్రముఖ తారలు సందడి చేశారు. అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్​తో వీక్షకులను అలరించారు. ఈ ఈవెంట్​లో 'జోకర్'గా నటించిన జాక్విన్ ఫీనిక్స్​ ఉత్తమ నటుడిగా నిలవగా, దక్షిణ కొరియాకు చెందిన 'పారాసైట్'.. ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.
Last Updated : Feb 29, 2020, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details