అభిమాని చేతిపై పచ్చబొట్టు చూసి హీరోయిన్ షాక్! - నోరా ఫతేహి ఫ్యాన్ ట్యాటూ
మంచి డ్యాన్సర్, నటిగా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి. తాజాగా ఈమె ముంబయి ఎయిర్పోర్ట్ దగ్గర ఔరంగాబాద్‌కు చెందిన ఓ అభిమానిని కలిసింది. అతడు నోరా ముఖాన్ని చేతిపై పచ్చబొట్టు వేయించుకోవడం చూసి షాకైంది. ఆమె రియాక్షన్ మీరూ చూసేయండి.