తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2020, 11:49 AM IST

ETV Bharat / videos

నిహారిక పెళ్లి.. మెగా కుటుంబం సందడి

మెగా డాటర్ నిహారిక పెళ్లి.. బుధవారం ఉదయ్​విలాస్​లో అంగరంగవైభవంగా జరిగింది. అయితే అంతకుందు పెళ్లి కూతురు వేడుకలో ఆమె చాలా సందడి చేసింది. అందరినీ ఆటపట్టించింది. ఈ కార్యక్రమంలో వధూవరులతో పాటు కుటుంబ సభ్యుల పాల్గొని ఎంజాయ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details