తెలంగాణ

telangana

ETV Bharat / videos

"డైరెక్టర్​ కోసం 18 ఏళ్లు వేచి చూసా...." - surya interview about ngk

By

Published : May 30, 2019, 4:02 PM IST

హీరో సూర్య మే 31న 'ఎన్​జీకే'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నంద గోపాల కృష్ణగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇది సూర్య నటిస్తున్న 36వ చిత్రం. శ్రీ రాఘవ దర్శకుడు. ఈ సినిమా విశేషాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు సూర్య. ఈ దర్శకుడితో పనిచేయడానికి 18 ఏళ్లు పట్టిందని చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details