తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 3:23 PM IST

ETV Bharat / videos

ఒక్క సీన్​తో ఫేమస్​ అయిన 'జోకర్' స్పాట్

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జోకర్'.. అత్యధిక కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 'జోకర్' డాన్స్​ చేసే ఓ స్పాట్.. ప్రస్తుతం పర్యటక కేంద్రంగా మారింది. న్యూయార్క్​ నగరంలో ఉన్న ఈ మెట్ల ప్రదేశాన్ని చూసేందుకు చాలా మంది ప్రజలు తరలివస్తున్నారు. అయితే ఎక్కువ మంది రావడం వల్ల తమ రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని పక్కనే నివసిస్తున్న వారు కొందరు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details