తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2019, 1:58 PM IST

Updated : Aug 8, 2019, 5:31 PM IST

ETV Bharat / videos

మన్మథుడు-2లో నాగార్జున పనేంటో తెలుసా..?

'మన్మథుడు' చిత్రానికి సీక్వెల్​గా తెరకెక్కిన 'మన్మథుడు -2' సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగ్​, రకుల్ ప్రీత్ సింగ్​ను ఇంటర్వ్యూ చేసింది యాంకర్ సుమ. ఇందులో హీరో పాత్ర గురించి అడగగా.. ఫర్వ్యూమిస్ట్​గా పనిచేస్తుంటాడని చెప్పాడు నాగ్.
Last Updated : Aug 8, 2019, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details