మీనా పాటకు విమానంలోని వారంతా షాక్! - pusinhi pusindhi punnaga song
అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన నటి మీనా.. అభిమానుల కోసం తను నటించన 'సీతారామయ్య గారి మనవరాలు' చిత్రంలోని 'పూసింది పూసింది పూన్నాగ..' పాట పాడింది. 'సుందరకాండ' సినిమాలో తాను పాడిన ఓ ఫన్నీ గీతం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.