చిరంజీవి బాధపడతారని నాగబాబును ఏం అనట్లేదు: విష్ణు - maa electios live updates
మా ఎన్నికలకు(maa elections 2021) మరికొద్ది గంటలే ఉన్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు(manchu vishnu panel) ఓ వీడియో రిలీజ్ చేశారు. నాగబాబు(nagababu twitter) కామెంట్లపై స్పందించారు. చిరంజీవి బాధపడతారనే ఆయనను ఏమి అనట్లేదని స్పష్టం చేశారు. అలానే 'మా' సభ్యులందరూ తనకు ఓటు వేయాలని కోరారు.