తెలంగాణ

telangana

ETV Bharat / videos

యోగాసనాలు నేర్పిస్తున్న 'పెదరాయుడు' కుమార్తె - యోగా నేర్పిస్తున్న మంచు లక్ష్మి

By

Published : Jun 21, 2020, 7:22 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నటీనటులు వివిధ యోగాసనాలను ప్రదర్శిస్తూ అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని తన నివాసంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి యోగా చేశారు. తన దినచర్యలో వ్యాయామం ఒక భాగమని ఈ సందర్భంగా తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తోడ్పడుతుందని ఆమె వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details